NRML: ప్రజా రవాణా రంగంలో కీలకంగా ఉన్న ఆర్టీసీని నిర్వీర్యం చేసినందుకు ప్రభుత్వం కుట్ర పన్నడంతోనే పరిరక్షణ కోసం సమ్మె చేస్తున్నట్టు టీఎంయు రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర రామచంద్ర రెడ్డి అన్నారు. గతంలో కేసీఆర్ ఇప్పుడు ముఖ్యమంత్రి ఆర్టీసీ సంస్థ పరిరక్షణకు అబద్దాలతో మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఆర్టీసీ నష్టానికి ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు.