SRD: పటాన్ చెరువు పట్టణంలో శ్రీ హనుమాన్ జయంతి ఊరేగింపును ఘనంగా నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్ ప్రోటోకాల్ చైర్మన్ పట్లోళ్ల ఆదిత్య రెడ్డి తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ తాతగారైన మాజీ ఎమ్మెల్యే నరసింహారెడ్డి తరం నుంచి పటాన్ చెరు హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా తమ కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.