SRCL: సీపీఎస్ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చందుర్తి మండల సీపీఎస్ ఉద్యోగుల సంఘం నాయకులు ఎడ్ల కిషన్, రమాదేవి అన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం తహసీల్దార్ లాగిశెట్టి భూపతికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జూన్ 2023 కమిషన్ డిమాండ్లను వెంటనే పరిష్కరించాన్నారు.