BHPL: ఏప్రిల్ 14న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహాన్ని BJP నేతలు శుద్ధి చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. BJP మండల అధ్యక్షుడు విష్ణు యాదవ్ మాట్లాడుతూ.. రేపు BJP పార్టీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సుమన్, వేణు ఉన్నారు.