TG: మాజీ సీఎం KCRకు ప్రజలపై చిత్తశుద్ధి లేదని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆరోపించారు. చిత్తశుద్ది ఉంటే అసెంబ్లీకి రావాలన్నారు. స్వార్థం కోసం జీవన్ రెడ్డి ఎంతకైనా దిగజారుతారని, జీవన్ రెడ్డికి కాంగ్రెస్ 14 సార్లు బీఫామ్ ఇచ్చిందని, నిన్న సభలో ఆయన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. హరీష్ రావు ఏడాదిగా బీజేపీతో టచ్లో ఉన్నారని, ఆయన ఢిల్లీ టూర్ డ్రామా అని సంచలన వ్యాఖ్యలు చేశారు.