NRML: నిర్మల్ మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యుల దరఖాస్తుల స్వీకరణ నేడు ముగియనుంది. ఈ నెల 13న ప్రారంభమైన ఈ ప్రక్రియలో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించుకోవాలని అధికారులు సూచించారు. భౌతికంగా గల ఇళ్లు ఉన్నవారు (ఒకరు మాత్రమే), ఖాళీ స్థలాలు కలిగిన వారు (ఒకరు మాత్రమే) దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు.