MHBD: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదల సొంతింటి కళ సహకారం అవుతుందని మున్సిపల్ వైస్ ఛైర్మన్ అల్లం రమనాగేశ్వరరావు అన్నారు. కేసముద్రం మున్సిపాలిటీ లక్ష్మీ నగర్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణా భూమి పూజ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ పాల్గొన్నారు. అర్హులైన పేదలకు ఇండ్లను అందించేలా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.