MNCL: బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఖైరీగూడ ఓపెన్ కాస్ట్ వద్ద ఏఐటీయూసీ సంఘం ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. కార్మికుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రాజెక్టు అధికారికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. కార్మికుల సొంత ఇంటి పథకం అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని కోరారు.