WGL: ఈ నెల 15 నుంచి 23 వరకు శ్రీలంక రాజధాని కొలంబో కేంద్రంగా జరగబోయే 4 T-20 మ్యాచ్లు, 3 వన్-డే టోర్నమెంట్లో పాల్గొనబోయే HCA కంబైన్డ్ జిల్లాల జట్టులో వరంగల్ జిల్లా క్రీడాకారులు జి. పవన్, వి. వైష్ణవ్ ఎంపికయ్యారు. శ్రీలంకలో జరగబోయే పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులు కోరుతున్నారు.