GDWL: అలంపూర్ పురపాలక పట్టణంలోని 8వ వార్డులో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక భాగంగా ఒక మార్పు అభివృద్ధికి మలుపు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డు ప్రజలు తమ సమస్యలను కౌన్సిలర్ పద్మావతి, పురపాలక అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందిన సంక్షేమ పథకాలను ప్రజలకు పురపాలక అధికారులు వివరించారు.