SRPT: జిల్లా నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం డివిజన్ కమిటీ అధ్యక్షురాలుగా ఎస్. మల్లేశ్వరి, ప్రధాన కార్యదర్శిగా నాగరాజు ఎన్నికయ్యారు. జిల్లా నాయకుల సమక్షంలో ఇవాళ ఈ ఎన్నికలు జరిగాయి. నూతన కార్యవర్గం ఆర్డీఓ వేణుమాధవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. సంఘం సభ్యులు వారికి అభినందనలు తెలిపారు.