KNR: చొప్పదండి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదివారం బోయినపల్లి మండలం కోరెం గ్రామంలో రూ. 50 లక్షల సీసీ రోడ్డును ప్రారంభించి, పోచమ్మ తల్లికి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. తల్లి ఆశీర్వాదంతో గెలిచానని, ఇచ్చిన హామీ మేరకు ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నానని, మరిన్ని పనులు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.