ఏలూరు కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల, డివిజన్, మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం PGRS, రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నేరుగా రావడమే కాకుండా, ఆన్లైన్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదుల స్థితిగతులను టోల్ ఫ్రీ నం.1100 ద్వారా తెలుసుకోవచ్చన్నారు.