AP: సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా మంత్రి లోకేష్ స్పెషల్ CDP(కామన్ డిస్ ప్లే పిక్చర్) విడుదల చేశారు. ఇందులో అమరావతి, అన్న క్యాంటీన్లు, ఉచిత బస్సు వంటి కీలక పథకాలను పొందుపరిచారు. మరోవైపు, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి రూ.76 లక్షల విరాళం అందజేయడంతో రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని అన్న క్యాంటీన్లలో పేదలకు ఉచిత భోజనం పంపిణీ చేయనున్నారు.