PDPL: సుల్తానాబాద్‌లో స్వర్ణకారులు తమ దుకాణాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్సై చంద్రకుమార్ సూచించారు. నిన్న ఆర్యవైశ్య భవనంలో జరిగిన స్వర్ణకారుల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. లావాదేవీలను పారదర్శకంగా నిర్వహించి రిజిస్టర్లు నిర్వహించాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలని, ఆధార్ పరిశీలన చేయాలని చెప్పారు.