మహేష్ బాబు, రాజమౌళి క్రేజీ కాంబోలో తెరకెక్కుతోన్న ‘వారణాసి’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం HYDలోని ప్రత్యేక సెట్లో ప్రియాంక చోప్రా, మహేష్‌లపై సాంగ్ షూట్ చేస్తున్నారట. మే నెలలో చిత్ర యూనిట్‌కు సమ్మర్ బ్రేక్ ఇచ్చి, జూన్ నుంచి ఆగస్టు వరకు ఫైనల్ షెడ్యూల్ పూర్తి చేయనున్నట్లు సమాచారం. భారీ అంచనాలున్న ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది.