SDPT: చేర్యాల మండలం తాడూరుకు చెందిన నూకల దేవేందర్ కుమార్తె అనూష కాలు ఆపరేషన్ కోసం కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ మానవత్వం చాటుకున్నారు. ప్రభుత్వ సహకారంతో రూ.1.25 లక్షల విలువైన LOC మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు. ఆపద సమయంలో ఆర్థిక సాయం అందించి ఆదుకున్న కిరణ్ కుమార్కు దేవేందర్ కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.