JGL: జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో ఈరోజు ధరలు ఇలా ఉన్నాయి. పసుపు (పిల్ల కొమ్ము) క్వింటాల్ గరిష్ఠ ధర రూ.14500, కనిష్ఠం రూ.9000, పసుపు (మండ కొమ్ము) గరిష్ఠం రూ.13000, కనిష్ఠం రూ.8000గా నమోదైంది. అటు మొక్కజొన్న గరిష్ఠం రూ.2025, కనిష్ఠం రూ.1737, కందులు గరిష్ఠం రూ.6760, కనిష్ఠం రూ.6100, నువ్వులు రూ. 8655, అలసందలు రూ.7515, చిక్కుడు రూ.4526గా ఉన్నాయి.