MDCL: మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధిలో డివిజన్లలో రాజకీయం ఉత్కంఠగా మారింది. కాంగ్రెస్లో బోడుప్పల్ సర్కిల్ నుంచి తుంగతుర్తి రవికి సీటు కన్ఫర్మ్ అనే సంకేతం వినిపిస్తోంది. BRS అధికారంలో ఉండగా కాంగ్రెస్కు అన్నీ తానై కాంగ్రెస్ అంటే తుంగతుర్తి రవి అనేలాగా గుర్తింపు పొందారు. మేడిపల్లి, పీర్జాదిగూడ డివిజన్లలో ఏదో ఒక దాంట్లో పోటీ చేస్తారని ప్రచారం జోరుగా ఉంది.