SRCL: చందుర్తి మండలం బండపల్లి గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు సోమవారం అన్నప్రాసన నిర్వహించారు. సర్పంచ్ మల్లేశం మాట్లాడుతూ.. పోషణ్ పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాసన,అక్షరాభ్యాసం, జన్మదిన వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆరోగ్యలక్ష్మి ద్వారా గర్భిణీలకు బాలింతలకు భోజనాన్ని ఇవ్వడం జరుగుతుందన్నారు.
Tags :