NZB: ఇండియన్ ఇన్స్టీట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (IIHFW) గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్గా నియమితులైన డాక్టర్ కవితరెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్కు పూలమొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజారోగ్య రంగంలో మరింత మెరుగైన సేవలు అందించాలనే సంకల్పంతో ఈ బాధ్యతలు చేపట్టానన్నారు.