SRCL: బాధితుల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే అన్నారు. ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించి ప్రజల నుంచి 33 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి పరిష్కరించాలని ఆదేశించామని పేర్కొన్నారు.