PDPL: కాచాపూర్ హత్య కేసులో నిందితుడు జాడి కనుకయ్యకు జీవితకాల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ పెద్దపల్లి కోర్టు జడ్జి కె. సునీత తీర్పు ఇచ్చారు. 2024లో అల్లుడు చేత్తయ్యను హత్య చేసిన కేసులో సాక్ష్యాధారాలు రుజువు కావడంతో ఈ శిక్ష పడింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకెన రవి వాదనలు వినిపించగా, శిక్ష పడటంలో సీఐ కృషి చేశారన్నారు.