నిజామాబాద్ నగరంలో సుమారు 500 కుటుంబాలకు జీవనాధారమైన రెండో కల్లు డిపోను నడిపించుకునేలా అనుమతి ఇవ్వాలని సొసైటీ సభ్యులు కోరారు. ఈ మేరకు గురువారం ఎక్సైజ్కార్యాలయంలో ఎస్‌హెచ్‌వోకు వినతిపత్రం అందజేశారు. టీటీసీఎస్ డిపో–2లో నెలకొన్న సమస్యలు పరిష్కారించుకొన్నామన్నారు. తమ వ్యాపారం కొనసాగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌వోను వారు కోరారు.