HNK: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని MLA నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ వివక్ష చూపుతోందని, ఇది ఒక కుట్రగా ప్రజలకు ఇప్పుడు బహిర్గతమవుతోందని, దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపడం మానుకుని సమానత్వంతో వ్యవహరించాలని అన్నారు.