KKD: 1861లో అమెరికాలో మొదలైన అంతర్యుద్ధం కాకినాడ దశను మార్చేసిందని అమెరికా నుంచి పత్తి సరఫరా నిలిచిపోవడంతో బ్రిటన్లో మిల్లులకు తీవ్రమైన పత్తి కొరత ఏర్పడింది. ఆ సమయంలో గుంటూరు ప్రాంత పత్తిని ప్రపంచానికి ఎగుమతి చేసే ఓడరేవుగా కాకినాడ అవతరించింది. ఒక విదేశీ అంతర్యుద్ధం మన కాకినాడ నగరాన్ని ప్రపంచ వాణిజ్య పటంలో నిలబెట్టడం విశేషం.