ఢిల్లీతో పోరులో RCB 175/8 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్లు కోహ్లీ, సాల్ట్ తొలి వికెట్కు 52 రన్స్ జోడించగా, 10.1 ఓవర్లలోనే జట్టు స్కోరు 100 దాటింది. అయితే హాఫ్ సెంచరీ తర్వాత సాల్ట్(63) అవుటయ్యాక మిగితా బ్యాటర్లు తడబడ్డారు. చివర్లో వరుస వికెట్లు కోల్పోవడంతో RCB భారీ స్కోరు సాధించలేకపోయింది. DC బౌలర్లలో అక్షర్, కుల్దీప్, ఎంగిడి తలో 2 వికెట్లు పడగొట్టారు. DC: టార్గెట్: 176.