WGL: తెలుగు సాహిత్య శిఖరం, వరంగల్‌కు చెందిన సహజ కవి బమ్మెర పోతనను స్మరించుకుంటూ శనివారం CKM కాలేజ్ ఆడిటోరియంలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద వారి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పోతన తెలుగు సాహిత్యానికి చేసిన సేవలను కొనియాడుతూ ఆయన సాహిత్య వారసత్వం తరతరాలకు ఆదర్శమని పేర్కొన్నారు.