TPT: టీటీడీ సొసైటీ విభాగంలో పనిచేస్తున్న కార్మికులు ఇవాళ తుడా ఛైర్మన్ దివాకర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కార్మికులు వారి దీర్ఘకాలిక సమస్యలు, ఇబ్బందులను వివరించారు. కార్మికుల సమస్యలను విని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని ఛైర్మన్ హామీ ఇచ్చారు.