E.G: అందరికీ సమాన న్యాయం అందేలా కృషి చేయడమే న్యాయ సేవాధికార సంస్థ ముఖ్య ఉద్దేశమని డీఎల్ఎస్ఏ సెక్రటరీ ఎన్. శ్రీలక్ష్మి తెలిపారు. ఇవాళ రాజమండ్రిలోని న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ప్యానల్ అడ్వకేట్లు, లీగల్ వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సముచిత న్యాయం కల్పిస్తామన్నారు.