KMM: వేసవి సందర్భంగా సత్తుపల్లి డిపో ఉద్యోగులు వడదెబ్బ నుంచి ఉపశమనం పొందేందుకు ఆర్టీసీ ఉద్యోగులందరికీ మజ్జిగ కార్యక్రమాన్ని శనివారం డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ ప్రారంభించారు. అలాగే ఉద్యోగులకు మజ్జిగ పంపిణీ చేశారు. వేసవి దృష్ట్యా ఉద్యోగులు తాగు నీటికి, దప్పికకు ఇబ్బందులు ఏర్పడకుండా ఉండేందుకు మజ్జిగ పంపిణీ చేపట్టినట్లు తెలిపారు.