MDCL: ‘ఆపరేషన్ సికింద్రాబాద్’ పేరిట రైల్వే సామాగ్రి దొంగతనాలపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మౌలాలి, అశ్వాపురం ప్రాంతాల్లో గాలింపు నిర్వహించి యాక్షన్ ప్లాన్ అమలు చేసింది. ఈ క్రమంలో ఓ దొంగను పట్టుకుని అతని వద్ద నుంచి ఎలక్ట్రిక్ వైర్, భారీ పంపుసెట్ స్వాధీనం చేసుకున్నారు.