BDK: భద్రాచలం హెచ్ పీ గ్యాస్ మేనేజర్ వెంకన్న బాబు పై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం స్థానికులు గ్యాస్ కోసం వెళ్లగా నోటి దురుసుతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు స్థానికులు వాపోయారు. ఇదేంటి అని అడిగిన వారికి నాపై అధికారులకు కంప్లీట్ ఇచ్చుకోవచ్చని ఉచిత సలహాలు ఇస్తున్నట్లు స్థానికులు తెలిపారు.