HYD: గ్రేటర్ పరిధి 25 డిపోల్లో ప్రతి రోజూ సుమారుగా 40,000 మంది టికెట్లు తీసుకుని ప్రయాణిస్తుండగా అందులో కేవలం 26 శాతానికి పైగా మాత్రమే QR డిజిటల్ టికెట్ తీసుకుంటున్నట్లుగా లెక్కలు చెబుతున్నాయి. తక్కువ మంది మాత్రమే డిజిటల్ టికెట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. డిజిటల్ టికెట్ సమయంలో కాస్త సమయం పడుతుండడం, ప్రతి సమయాల్లో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.