SKLM: జిల్లా కలెక్టర్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ బాబు కంచిలి మండలం సుంకిలి సాగర్, గోవింద్ సాగరం శనివారం పరిశీలన చేసారు. ఈ చెరువు ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకురావాలని ఎమ్మెల్యే అన్నారు. నిధుల మంజూరు కోసం ప్రభుత్వంకు నివేదించినట్లు ఆయన తెలిపారు.