JN: ఆర్ఎంపీ, పీఎంపీలను తనిఖీ చేసిన దొంగ డాక్టర్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన ఘటన దేవరుప్పులలో చోటు చేసుకుంది. పోలీసుల ప్రకారం.. నాగరాజు, హరీశ్, భానుచందర్ అనిల్‌లు ఆర్ఎంపీలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురు ల్యాబ్ టెక్నీషన్లతో పాటు డాక్టర్ సంతోష్ కుమార్‌ను సైతం అరెస్ట్ చేశారు.