NZB: కొండాపూర్ గ్రామంలో గురువారం సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 361వ వర్ధంతిని గ్రామ గౌడ యువకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు పాపన్న పరక్రమాన్ని, వారి పోరాటాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో యం.శేఖర్ గౌడ్, రవికాంత్ గౌడ్, ప్రసాద్ గౌడ్, మహేష్ గౌడ్, సందీప్ గౌడ్, రాకేష్ గౌడ్, సాయికుమార్ గౌడ్, రజినీకాంత్ గౌడ్ తదితరులు ఉన్నారు.