MHBD: ప్రభుత్వ డిగ్రీ కళాశాల బలోపేతానికి అధిక నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. తొర్రూరు డిగ్రీ కళాశాలలో మార్చి 13వ తేదీన జరిగే జాతీయ సెమినార్కు హాజరుకావాలని ఎమ్మెల్యేకు కళాశాల ప్రిన్సిపల్ ఆహ్వానం అందజేశారు. అనంతరం అడ్మిషన్ కరపత్రాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.