PDPL: బొగ్గు నాణ్యత పెంచడమే లక్ష్యంగా, పనిచేయాలని సుజోయ్ మజుందార్ వీరభద్రరావు అన్నారు. రామగుండం, బెల్లంపల్లి రీజియన్ల అధికారులు సమీక్ష నిర్వహించారు. ఆర్జీ 1 కార్యాలయంలో సుజోయ్ మజుందార్, వీరభద్ర రావు నేతృత్వంలో థర్డ్ పార్టీ శాంప్లింగ్ సంస్థల పని తీరుపై చర్చించారు. ఐజిఐ, కోటక్న, క్యూసిఐ వంటి సంస్థలు నాణ్యతతో పాటు రక్షణ చర్యలు పాటించాలని సూచించారు.