MBNR: చిన్న చింతకుంట మండలంలోని పార్టీపూర్ గ్రామంలో నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి వెంటనే ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.