ఐపీఎల్లో RCB, LSG జట్ల మధ్య ‘హెడ్ టు హెడ్’ రికార్డులు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 6 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో LSG 2 మ్యాచ్‌ల్లో గెలవగా, RCB 4 మ్యాచ్‌ల్లో గెలిచి స్వల్ప ఆధిపత్యాన్ని సాధించింది. అయితే, చిన్నస్వామి స్టేడియంలో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ LSG విజయం సాధించడం గమనార్హం.