WG: నర్సంపేట కేంద్రంలోని పాకాల సరస్సలోని బుడుగులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చెరుకుని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలిసిన వారు సమీప ఖానాపూర్ పోలీస్ స్టేషన్ను సంప్రదించి సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.