TG: హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ (NIMH) సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 6 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మే 8 ఇంటర్యూ అనంతరం రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ nimh.nih.govను సందర్శించండి.