WNP: సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీసీవో, మదనాపురం గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కె. ప్రమోద ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ నెల 25వ తేదీ లోపు ఉందన్నారు. ప్రవేశ పరీక్ష మే 15న జరుగుతుందని, అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.