సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌పై ఆ జట్టు బ్యాటర్ ఇషాన్ కిషన్ ప్రశంసలు కురిపించాడు. కెప్టెన్‌గా ఉండటం తనకు సరదాగా అనిపించిందని.. కానీ కమిన్స్ అద్భుత నాయకుడని అన్నారు. ఇకపై తాను తన బ్యాటింగ్, వికెట్ కీపింగ్‌పైనే దృష్టి పెడతానని తెలిపాడు. అలాగే భయపడకుండా షాట్లు ఆడాలని, పవర్ ప్లేలో మంచి ప్రారంభం ఎంతో కీలకమని వెల్లడించారు.