E.G: ముందస్తు సమాచారం మేరకు దాడి చేసి 4.8 కిలోల గంజాయితో పాటు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు కొవ్వూరు రూరల్ ఎస్సై శ్రీహరి తెలిపారు. సీతంపేట వద్ద గంజాయి విక్రయిస్తున్న నిడదవోలుకు చెందిన శృతి వెంకట సాయి సతీష్, భాను ప్రకాష్, సంతోష్, మద్దూరుకు చెందిన మిస్ కుమార్, సంతోష్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. మరొకరు పరారీలో ఉన్నారని చెప్పారు.