AKP: రాంబిల్లి మండలం జెడ్.చింతువలో సీఎం చంద్రబాబు నాయుడు సభకు జిల్లా నలుమూలల నుంచి భారీ స్థాయిలో ప్రజలు ముందే చేరుకున్నారు. భారీ జన సమీకరణకు ప్రతి మండలానికి టీడీపీ ఇన్ఛార్జ్లలో నియమించి జన సమీకరణ చేయాలని సూచించారు. అలాగే 300 బస్సులలో ప్రజలను తరలించారు. వారికి భోజన సదుపాయం కల్పిస్తున్నారు. అలాగే సభా వేదిక వద్ద మజ్జిగ తాగునీరు ఏర్పాట్లు చేశారు.