NLG: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు మరణం బాధాకరమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు, వారి కుమారుడు, ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా రాష్ట్రానికి భాస్కర్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు.