AP: YCP హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందని CM చంద్రబాబు మండిపడ్డారు. సొంత నేతలను చంపే కిల్లర్ పార్టీ YCP అని విమర్శించారు. వాళ్లే చంపేస్తారని.. వాళ్లే పరామర్శలు చేస్తారని తెలిపారు. నేరస్తులైన ప్రతిపక్షాలతో రాజకీయాలు చేస్తున్నానని.. MLC అనంతబాబు హత్యలు చేసి డోర్ డెలివరీ చేశారని ఆరోపించారు. సాక్షులను బెదిరించడం, డబ్బులిచ్చి ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు.
Tags :