RR: తుక్కుగూడ ఫ్యాబ్ సిటీలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర ర్ రెడ్డి, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు పర్యటించారు. నిర్మాణంలో ఉన్న పోలీసు కమిషనర్ కార్యాలయ భవనాన్ని పరిశీలించి జరుగుతున్న పనుల పురోగతిని తెలుసుకున్నారు. కమిషనర్ కార్యాలయం అన్ని అవసరమైన సౌకర్యాలతో ఉండేలా నిర్మించాలని, ప్రజలకు సేవలు సులభంగా అందెలా ఏర్పాట్లు చేయాలని డీజీపీ తెలిపారు.